Election commission observed nearly 25.47 lakh duplicated votes in Andhra Pradesh. CEO Sisodia assured that all these duplicate votes list will enquired and take appropriate desicion.
#Electioncommission
#AndhraPradeshvotes
#duplicatevotes
#elections

ఏపిలో 25.47 లక్షల ఓట్ల పై సందేహాలు వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం. బూత్ లెవల్ ఆఫీసర్లతో క్షేత్ర స్థాయిలో పరిశీలన కు నిర్ణయం. అన్ని నియోజకవర్గాలలో ఈ తరహా సమస్య ను గుర్తించిన ఎన్నికల సంఘం. డూప్లికేట్ ఓట్ల ఏరివేత పక్కా గా అమలు చేస్తామని ఎన్నికల సంఘం హామీ. హై కోర్టులో కేసు నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.